కొండతామరాపల్లి గ్రామానికి చెందిన ఎండ ఆనంద్(20) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
మెరకముడిదాం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గురువారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు.
కుంకీల రాకతో.. దశాబ్దాలుగా వేధిస్తున్న గజరాజుల సమస్యకు తెరపడనుందని జిల్లా వాసులు ఆనందపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.
రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కురుపాంలో గిరిజనులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర గిరిజ సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
Minister Lokesh kept his word. గర్భాం గ్రామానికి చెందిన సోమాదుల దుర్గమ్మ కొన్ని నెలలుగా బోధకాలతో బాధపడుతోంది. పింఛన్ కోసం గ్రామస్థుల సహకారంతో కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చింది.
Kick-off for the Paidithalli festival
After such a long time... రాజాం మున్సిపాలిటీకి కొత్త రోజులు రానున్నాయి. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో పురవాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. న్యాయ చిక్కుముడులు వీడాయి. ఇక రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటే రాజాంకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేశారు.