• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

5న వేడుకలా మెగా పీటీఎం

5న వేడుకలా మెగా పీటీఎం

వచ్చే నెల ఐదో తేదీన ప్రతి విద్యాలయంలో వేడుకలా మెగా పేరెంట్‌- టీచర్‌ మీట్‌(పీటీఎం)ను నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం

చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభం

మండలంలోని కిల్లోగుడ గ్రామంలో చిరు ధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ను శనివారం కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ప్రారంభించారు.

మన్యంలో అలర్ట్‌

మన్యంలో అలర్ట్‌

మావోయిస్టులు ఈ నెల 30న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా గాలింపు చర్యలు, వాహన తనిఖీలను ముమ్మరం చేశారు.

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక

నేడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రాక

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్‌ శనివారం నగరానికి రానున్నారు.

పంచాయతీల విభజన

పంచాయతీల విభజన

గ్రామ పంచాయతీల పునర్విభనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రైలులో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు

రైలులో ప్రయాణిస్తుండగా పురిటినొప్పులు

రైలులో పురిటి నొప్పులతో బాధపడిన ఓ మహిళ విశాఖ స్టేషన్‌లో సిబ్బంది సురక్షితంగా దించి అత్యవసర వైద్య సేవలందించడంతో ఆడ శిశువును ప్రసవించింది.

ఉత్పత్తి పెంచకుంటే మనుగడ కష్టం

ఉత్పత్తి పెంచకుంటే మనుగడ కష్టం

స్టీల్‌ప్లాంటులో రోజుకు 19 వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి తీస్తేనే మనుగడ ఉంటుందని, లేదంటే కష్టమని ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీలు శుక్రవారం స్పష్టంచేశారు.

ఐకానిక్‌ టవర్స్‌పై గందరగోళం

ఐకానిక్‌ టవర్స్‌పై గందరగోళం

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పెదరుషికొండలో నిర్మించ తలపెట్టిన 50 అంతస్థుల ఐకానిక్‌ టవర్స్‌ నిర్మాణంపై సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభం

లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభం

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ మార్కెట్‌లో 200 గ్రాములు రూ.100లకు విక్రయిస్తున్నారు. లంబసింగి పరిసర ప్రాంతాల్లో తొమ్మిదేళ్లుగా గిరిజన, కౌలురైతులు స్ట్రాబెర్రీ సాగు చేపడుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి