• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

అతివకు అందలం

అతివకు అందలం

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ సీటుకు రిజర్వేషన్‌ ఖరారైంది.

త్వరితగతిన జన్‌మన్‌ గృహ బిల్లుల చెల్లింపు

త్వరితగతిన జన్‌మన్‌ గృహ బిల్లుల చెల్లింపు

జి.మాడుగుల మండలంలో పీఎం జన్‌మన్‌ గృహ బిల్లులు వెంటనే చెల్లించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు.

రిజర్వ్‌ ఫారెస్టు భూ సమస్య పరిష్కారం

రిజర్వ్‌ ఫారెస్టు భూ సమస్య పరిష్కారం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో అందిన ఫిర్యాదు మేరకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ మండలం లోని రంగశీల పంచాయతీలో సోమవారం పర్యటించారు.

ఐటీడీఏ ముట్టడికి యత్నం

ఐటీడీఏ ముట్టడికి యత్నం

పాడేరు ఐటీడీఏ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల (సీహెచ్‌డబ్ల్యూ) సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం

స్థానిక ఎన్నికలకు సమాయత్తం

రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.

గిరిజన రైతులకు సంపూర్ణ ప్రోత్సాహం

గిరిజన రైతులకు సంపూర్ణ ప్రోత్సాహం

జిల్లాలో పీఎం డీడీకేవై కింద ఉద్యానవన, వ్యవసాయ రంగాల ప్రగతికి చేపడుతున్న చర్యలను కలెక్టర్‌ టి.నిషాంతి సమగ్రంగా వివరించారు. ప్రధానమంత్రి ధన్‌ ధాన్యకృషీ యోజనపై సోమవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె హాజరయ్యారు.

అగ్రికల్చర్‌ విద్యపై ఆసక్తి

అగ్రికల్చర్‌ విద్యపై ఆసక్తి

స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలకు ఆదరణ పెరుగుతోంది.

విషాదం.. కుటుంబ కలహాలతో ఇంటికి నిప్పు పెట్టిన తండ్రి

విషాదం.. కుటుంబ కలహాలతో ఇంటికి నిప్పు పెట్టిన తండ్రి

విశాఖలోని మధురవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో తండ్రి మృతిచెందగా, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి.

‘మహా’ ఉత్కంఠ

‘మహా’ ఉత్కంఠ

జీవీఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈనెల 14 లేదా 15 ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయ్యే అవకాశం ఉంది.

బీచ్‌రోడ్డులో సేవా సంకల్ప్‌ అభియాన్‌

బీచ్‌రోడ్డులో సేవా సంకల్ప్‌ అభియాన్‌

ప్రజా సేవలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్డులో నిర్వహించిన సేవా సంకల్ప్‌ అభియాన్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి