అల్లూరి జిల్లా జీనబాడులో విషాదం నెలకొంది. రైవాడ డ్యామ్‌లో పడవ బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తల్లి రత్నమ్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో రత్నమ్మ బాధపడుతున్నారు.
అల్లూరి జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు కెరటాల తాకిడికి గల్లంతవ్వగా, మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబరు 6న పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి
జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖ ఆర్డీవో పోస్టులు దాదాపు నెల రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి.
గోవుల రవాణా, వధకు అడ్డుకట్ట వేయడంపై దృష్టిసారించిన పోలీస్ అధికారులు గోశాలల నిర్వహణలో అక్రమాలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలో ఓ శీతల గిడ్డంగి విస్తీర్ణం 10 వేల చదరపు అడుగులకు మించి ఉంది.
విశాఖ ఉత్సవ్‌ను ఈసారి భారీఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు శనివారం పర్యాటకులు భారీగా వచ్చారు.