సిటీ పోలీసులు ట్రాఫిక్ చలాన్ల వసూళ్ల కోసం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.
ఆనందపురం మండలం తర్లువాడ సర్వేనంబరు-1లో గూగుల్ డేటా సెంటర్కు కేటాయించిన భూముల వ్యవహారంలో కొందరు రైతులను ఒక బ్రోకర్ అనేక రకాలుగా మాయలో పడేస్తున్నాడు.
భోగాపురం విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు’గా ఉన్నాయి.
సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చక పోస్టుపై మూడేళ్లుగా వివాదం నడుస్తోంది.
ప్రస్తుతం మన్యంలో ఎక్కడ చూసినా వరి కోతలు, నూర్పులు చేపడుతున్న గిరిజనులే కనిపిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో పంట సైతం ఆశాజనకంగానే చేతికి వస్తున్నది.
మండలంలోని జీనబాడు పంచాయతీ బోటురేవ్కు కూతవేటు దూరంలో ఆదివారం నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన ఇద్దరు యువకుల కోసం సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మండలంలోని మాలమాకవరం గ్రామంలో సచివాలయ భవన నిర్మాణ పనులు ఆరేళ్ల క్రితం నిలిచిపోయాయి.
గిరిజన రైతులు సేంద్రీయ సాగును మరింతగా పెంచాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ అన్నారు.
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి అనుబంధంగా నిర్వహిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది.
అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.