జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై గురువారం అమరావతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సమీక్ష అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహంచారు.
రైళ్లకు దసరా రద్దీ నెలకొంది. హౌరా, బెంగళూరు, చెన్నై వెళ్లే రైళ్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది.
మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు రావడంతో జిల్లాలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది.
ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా ఖరీఫ్ సీజన్లో కీలకమైన జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది.
నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమైన పలు పారిశ్రామిక సంస్థలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణమండలి కొరడా ఝుళిపించింది.
మండలంలోని శెట్టిపాలెం పరిధిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాఫీ పొడి ప్రాసెసింగ్ యూనిట్ శంకుస్థాపన ఏర్పాట్ల పనులను గురువారం సంస్థ ఎండీ ఎస్ఎస్ శోభిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాఫీ పొడి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి ఈనెల 13వ తేదీన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు.
జిల్లాలో రెన్యువల్కాకుండా మిగిలిపోయిన 52 మద్యం దుకాణాల్లో 47 దుకాణాలను లాటరీ ద్వారా వ్యాపారులకు కేటాయించారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరఫరాచేసే కిట్ల రవాణా సొమ్ము ప్రధానోపాధ్యాయులకు అందజేయడంలో కొందరు మండల విద్యాశాఖాధికారులు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిస్తున్నాయి.
జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగంలో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈ) వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది.