Ratha Saptami festival ‘అరసవల్లిలో శ్రీసూర్య నారాయణస్వామి రథసప్తమి ఉత్సవాలు ఈసారి ఏడు రోజులపాటు నిర్వహించాలి. వచ్చే జనవరి 19 నుంచి 25 వరకు వైభవంగా వేడుకల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాల’ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు.
Assembly Estimates Committee Chairman meeting రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వి.జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో 2019 నుంచి 2022 వరకు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అంచనాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే గొండుశంకర్, కమిటీ సభ్యులు వరుదు కళ్యాణి(ఎమ్మెల్సీ), ఇతర అధికారులతో సమీక్షించారు.
kidney disease research ఉద్దానంలో కిడ్నీవ్యాధులపై పరిశోధనకు రంగం సిద్ధమైంది. కిడ్నీవ్యాధుల మూలాల పరిశోధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం బృందం సభ్యులు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిశారు.
పాత బస్టాండ్ జంక్షన్‌లో ఎర్రన్న కూడలి వద్ద రోడ్డుపై ఉన్న గోతులతోను ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతు న్నాయని, వెంటనే వాటిని పూడ్చా లని 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ఆశి లీలారాణి తదితర సభ్యులు కోరారు.
కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సేవా పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు.
కాంగ్రెస్‌ను సంస్థాగత నిర్మా ణం ద్వారా బలో పేతం చేద్దామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురాజ్ సింగ్ ఠాగూర్ అన్నారు.
మోటార్ వాహన ప్రమాదాల కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు లో జాప్యం తగద ని జిల్లాన్యాయసేవాధికార సంస్ద కార్య దర్శి కె.హరిబాబు అన్నారు.
విద్యతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసం పెంపొందిస్తాయని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
Retired officers cut in pension పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలోని రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.భాస్కరరావుపై, అప్పటి మునిసిపల్ కమిషనర్ (ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగి) ఎంవీడీ ఫణిరామ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Nandigam in tekkali శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నందిగాం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్‌కు మార్చింది.