Thief escapes నరసన్నపేటలోని సర్కిల్ ఆఫీసు నుంచి ఓ దొంగ పరారీ అయినట్టు తెలుస్తోంది. మూడు రోజుల కిందట ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా బయటపడింది. బుడితి గ్రామానికి చెందిన జె.అప్పలనాయుడు.. నరసన్నపేట పాతబస్టాండ్లోని ఓ సిమెంట్ షాపులోకి ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లాడు. అక్కడ కౌంటర్లో ఉన్న రూ.85వేల వరకు నగదు చోరీ చేశాడు.
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి పాలక్వర్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మండలంలో ని అధిక శాతం రైతులు పత్తి పంటను సాగు చేస్తు న్నారని, పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేయాలని అదపాక, గుమడాం ఎంపీటీ సీలు గంట్యాడ సత్యం, జనపాల భానోజీరావు, గోవింద పురం సర్పంచ్ పిల్లా రాముతో పాటు పలువురు సభ్యు లు కోరారు.
సరుబుజ్జిలి, బూర్జ మండలాల సరిహద్దులో థర్మల్ పవర్ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేయాలని పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
: ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా పరిశ్రమల స్థాపనతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
పట్ట ణంలోని ఇండస్ట్రీయల్ ఎస్టేట్ సమీపంలోని వంతెనపై శుక్రవారం స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో తల్లి మృ తి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి.
మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడిన పది మందికి రూ.10 వేలు చొప్పున జరీమానా విధిస్తూ టెక్కలి కోర్టు న్యాయాధికారి మూధురి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ తెలిపారు.
మండల కేంద్రం లోని పీఆర్ వైన్ షాప్పై శుక్రవా రం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారు లు శుక్రవారం దాడులు నిర్వ హించారు.
వంశధార ప్రాజెక్టు పూర్తయితే జిల్లా సస్యశ్యామ లం అవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
vegetables prices.. Increased ‘ఏమిటీ మార్కెట్కు వెళ్లి కూరగాయలు తీసుకురావాలా?. వాటి ధరలు వింటేనే గుండెలు గుభేలుమంటున్నాయి తెలుసా. కూరలు వద్దు. కాస్త చారు, పచ్చడితో గడిపేద్దాం. మరోరోజు పప్పుచారు, అప్పడాలతో సర్దుకుపోదాం’. ఇదీ ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో జరుగుతున్న సంభాషణ. ఎన్నడూలేని విధంగా కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి.