• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

దారి తప్పిన బంగ్లాదేశీయులు

దారి తప్పిన బంగ్లాదేశీయులు

Bangladeshi fishermen reached the Moosawanipet beach వారంతా బంగ్లాదేశ్‌కు చెందిన మత్స్యకారులు. కొద్దిరోజుల కిందట 13 మంది సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడం.. మరోవైపు బోటు పాడైపోవడంతో దారి తప్పి.. ఎచ్చెర్ల మండలం బడివానిపేట పంచాయతీ మూసవానిపేట సముద్ర తీరానికి ఆదివారం చేరారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్ర సరిహద్దుల మీదుగా బడివానిపేట పంచాయతీ మూసవానిపేట తీరం వద్ద సముద్రంలో బోటు లంగరు వేసి ఉండిపోయారు.

పడవ బోల్తా

పడవ బోల్తా

Fisherman's death పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్లవానిపేట తీరంలో ఆదివారం చోటుచేసుకుంది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం చోరీలు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల కోసం చోరీలు

Two members arrested, four two-wheelers seized ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, పేకాట కోసం ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారారు. తాళాలు వేసిన ఇళ్లల్లో దొంగతనాలు చేసే వారు. ద్విచక్ర వాహనాలను సైతం దొంగిలించి.. వాటిని విక్ర యించిన డబ్బుతో బెట్టింగ్‌లు ఆడేవారు. పోలీసులు నిఘా వేసి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుం చి నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ (శ్రీకాకుళం రోడ్డు) వద్ద ఊసవానిపేట గేటు సిగ్నల్‌ పాయింట్‌ సమీపంలో శని వారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్‌ పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు.

టెక్కలి డివిజన్‌లో చేర్చడంపై హర్షం

టెక్కలి డివిజన్‌లో చేర్చడంపై హర్షం

ప్రజల ఇబ్బందుల్ని గుర్తించేది మం త్రి కింజరాపు అచ్చెన్నాయుడేనని టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌ కుమార్‌ అన్నారు.

మొరాయిస్తున్న సర్వర్‌

మొరాయిస్తున్న సర్వర్‌

Problems for selling grain ధాన్యం కొనుగోలు ప్రక్రియలో సాంకేతిక లోపం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాప్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు రోజుల నుంచి ధాన్యం విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా గోవిందరాజులు

రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా గోవిందరాజులు

రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా కోటబొమ్మా ళి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌, టీడీపీ సీనియర్‌ నాయుడు బోయిన గోవిందరాజులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పత్తి రైతు చిత్తు!

పత్తి రైతు చిత్తు!

cotton formers problems జిల్లాలో ఈ ఏడాది పత్తి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్‌లో భాగంగా పత్తి సాగుచేయగా.. తొలి దశలో వర్షాలు కురవక నష్టం కలిగింది. పంట చేతికందే సమయానికి తుఫాను ప్రభావంతో పంట దెబ్బతింది. ఉన్న కొద్దిపాటి పంటను రైతులు కాపాడుకున్నారు. కానీ మద్దతు ధర లభించక.. అమ్ముకునే మార్గం లేక రైతులు లబోదిబోమంటున్నారు.

గంజాయి నిర్మూలనే లక్ష్యం

గంజాయి నిర్మూలనే లక్ష్యం

CCTV cameras in 65 hotspots జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి జిల్లా నార్కోటిక్స్‌ సమావేశం నిర్వహించారు.

కూటమితోనే అభివృద్ధి సాధ్యం

కూటమితోనే అభివృద్ధి సాధ్యం

Devolopment works కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి