• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది

అదృశ్యమైన మహిళ.. శవమై తేలింది

Elderly woman murdered in Murapaka మురపాకలో వడ్డి పార్వతి (64) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. పార్వతి ఈ నెల 1న పశువులను మేత కోసం ఊరిబయట పొలాల వద్దకు తీసుకెళ్లింది. ఆ రోజు సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. పెద్దకుమారుడు లక్ష్మణరావుతోపాటు కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు.

ఆమెను చంపేశారా?

ఆమెను చంపేశారా?

married woman death ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట పరిధిలోని జాతీయ రహదారి పక్కన బుధవారం ఉదయం వివాహిత గురుగుబెల్లి తులసీరత్నం(42) మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది.

విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపండి

విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపండి

Welfare of the disabled విభిన్న ప్రతిభావంతుల్లో ధైర్యాన్ని నింపాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.

విభిన్న ప్రతిభావంతులపై శ్రద్ధ వహించాలి

విభిన్న ప్రతిభావంతులపై శ్రద్ధ వహించాలి

విభిన్న ప్రతిభావంతులైన పిల్లలపై సమాజం శ్రద్ధ వహించి వారికి అన్ని విధాలా తోడుగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం

గర్భస్థ లింగ నిర్ధారణ నేరం

గర్భస్థ శివు లింగ నిర్థారణ చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డా.కె.అనిత స్పష్టం చేశారు.

సామర్థ్యాల మెరుగుతోనే విజయాలు సాధ్యం

సామర్థ్యాల మెరుగుతోనే విజయాలు సాధ్యం

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, సామర్థ్యాలను మెరుగు పరచుకుంటేనే విజయాలు సొంతం చేసుకోవచ్చని జిల్లా ఉపా ధి కల్పనాధికారి కె.సుధ అన్నారు.

‘థర్మల్‌’ ప్రతిపాదనలు రద్దు చేయాలి

‘థర్మల్‌’ ప్రతిపాదనలు రద్దు చేయాలి

థర్మల్‌ విద్యుత్‌ సూపర్‌ క్రిటికల్‌ పవర్‌ప్లాంట్‌ ప్రతిపాదనలు తక్షణం రద్దు చేయాలని థర్మల్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, ఆదివాసీలు డిమాండ్‌ చేశారు.

తలుపులు ఊడి.. గోడలు బీటలు వారి

తలుపులు ఊడి.. గోడలు బీటలు వారి

మండలంలోని అక్కు పల్లి తుపాన్‌ రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకొంది. 15 ఏళ్ల కిందట ఎన్‌సీఆర్‌ఎంపీ నిధులతో నిర్మించిన ఈ భవనం నిర్వహణ లోపం వల్ల మరమ్మతులు లేక తలుపులు ఊడిపోవడంతోపాటు, గోడలు బీటలు వారాయి. శ్లాబు పెచ్చులూడుతుండడంతో భవనాన్ని అధికారులు మూసి వేశారు.

వెంటిలేటర్లకు ‘ఊపిరి’ ఆడేదెప్పుడు?

వెంటిలేటర్లకు ‘ఊపిరి’ ఆడేదెప్పుడు?

Only 42 of the 373 ventilators in RIMS are working! అత్యవసర సమయంలో రోగి ప్రాణాలకు ఊపిరి పోయాల్సిన వెంటిలేటర్లు మూలకు చేరాయి. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్‌)లో నెలకొన్న తాజా పరిస్థితి చూస్తే రోగుల గుండెల్లో దడ పుట్టక తప్పదు. కాగితాల మీద వందల సంఖ్యలో వెంటిలేటర్లు కనిపిస్తున్నా.. ఆచరణలో పనిచేసేవి మూడో వంతు కూడా లేకపోవడం గమనార్హం.

 ధాన్యం తడిచి.. పొలాల్లో నీరు చేరి

ధాన్యం తడిచి.. పొలాల్లో నీరు చేరి

జిల్లాలో దిత్వా తుఫాన్‌ ప్రభావంతో అక్కడక్కడ అడపాదడపా కురిసిన జల్లుల కు విక్రయానికి సిద్ధంచేసిన ధాన్యం తడిసిపోయాయి. పలు చోట్ల పంటపొలాల్లో నీరుచేరడంతో కోసిన వరి పనులు ఆరకపోవడంతో కుప్పులుగా పెట్టేందుకు రైతులు ఇబ్బందిపడుతున్నారు. పంటలు దెబ్బతిని నష్టపోతామేమోనని రైతులు భయాందో ళన చెందుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి