సముద్రంలో తెప్పబోల్తాపడిన ప్రమాదంలో ఓ మత్స్యకారుడు మృతి చెందగా, మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
Today *Annadatha* funds grant అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు బుధవారం విడుదల కానున్నాయి. కడప జిల్లా కమలాపురం నియోజవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు మొత్తం రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
bankers is crucial in achieving goals వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల పాత్ర కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసే జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.
Auto driver up to cell tower ఎచ్చెర్ల మండలం కుశాలపురం పరిధిలోని యాతపేట వద్ద సెల్‌టవర్ ఎక్కి ఓ ఆటోడ్రైవర్ మంగళవారం హల్‌చల్ చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15వేలు చొప్పున అందజేసిన విషయం తెలిసిందే.
ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జనగణనలో కుల గణన చేపట్టాలని సీపీఎం జిల్లా సమితి సభ్యుడు టి.తిరుపతిరావు, బొత్స సంతోష్ డిమాండ్ చేశారు.
మాదక ద్రవాల విని యోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని వక్తలు పిలుపు నిచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం రహదారులను పట్టించుకోకపోవడం వల్లనే రహదారులు దారుణంగా తయారయ్యాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం సాయంత్రం సంతబొమ్మాళి- కోటబొమ్మాళి రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Ichchapuram RTC complex, far from the village ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. జిల్లాలో ఏర్పడిన రెండో కాంప్లెక్స్ ఇది. కానీ అధికారుల అనాలోచిత నిర్ణయాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇచ్ఛాపురం పట్టణానికి దూరంగా కాంప్లెక్స్ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.