మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత అని, ఈ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు.
నగరంలోని కార్గిల్ విక్టరీ పార్కు అభివృద్ధి పనులను రెండు నెలలో పూర్తి చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.కె.అనిత అన్నారు.
వైసీపీ హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు.
మెళియాపుట్టి మండలం పడ్డ పంచాయతీ పరిధిలోని ఓ గ్రానైట్ క్వారీలో జలగలింగుపురం గ్రామానికి చెందిన కార్మికుడు రాణ కర్రెన్న(45) మృతి చెందడంపై పలు అనుమానాలు ఉన్నాయని సర్పంచ్ ప్రతినిధి రవ్వల గణపతి, జనసేన నాయకుడు దుక్క బాలరాజు, గ్రామ యువజన సంఘం నాయకుడు కొల్లి వాసు అన్నారు.
Unmissable facilities at the resort విదేశీ పక్షులతో టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామం కళకళలాడుతోంది. సైబీరియా, బర్మా, బంగ్లాదేశ్, ఆస్ర్టేలియా తదితర దేశాల నుంచి ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో ఫెలికాన్స్, నత్తగుల్ల కొంగలు, తెల్లకంకణాలు తదితర పక్షులు తేలినీలాపురంతోపాటు ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామాలకు చేరుకుంటాయి.
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు.
అన్నదాతల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
Solar lights in coastal areas సముద్ర తీరప్రాంతాలు, మత్స్యకార గ్రామాల్లో సోలార్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మత్స్యసాగరమాల ప్రాజెక్టులో భాగంగా జిల్లావ్యాప్తంగా తీరప్రాంతాల్లో 2,600కుపైగా సోలార్ లైట్లు అమర్చాలని అధికారులు నిర్ణయించారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని, దళారులకు విక్రయించి నష్టపోవద్దని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.