అల్లూరిసీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన మోట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (56) మృతి చెందారు.
‘రైతులు వ్యవసాయంలో నూతన విధానాలు అవలంభించి అధికదిగుబడులు సాధించాలి. వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.’అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు.
ఒక్క దామోదరరావే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు అందరూ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లా రిజిస్ట్రేషన్ శాఖపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేయి తడిపితే చాలు అన్ని రకాల రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయనే విమర్శలు ఉన్నాయి.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించ డానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన నడుమింటి సోమేశ్వరావుకు కోత యంత్రం ఉంది.
మాజీ మంత్రి గౌతు శివాజీ, వారి కుటుంబ సభ్యులపై తప్పుడ ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న మందస మండలం బేతాలిపురం గ్రామానికి చెందిన బత్తిన లక్ష్మీనారాయణపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గోవిందపురం ఆధ్వ ర్యంలో ఆ పార్టీ నాయకులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నువ్వలరేవు ఉప్పుటేరుపై నిర్మించి న వంతెన నుంచి నువ్వలరేవు వైపు నిర్మిం చనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో భాగం గా ఇళ్లు కోల్పోయిన వారికి మెరుగైన పున రావాసం కల్పిస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీ ష అన్నారు.
పలు అభియోగాలు, ఆరోపణలు రా వడంతో ఉన్నత అధికారులు ఆదేశాలు మేరకు తహసీల్దార్ కొప్పల బాలకృష్ణపై దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో మండలంలో వివిధ రకాలు ధ్రువ పత్రాల జారీ నిలిచిపోయింది.
హర్యానా రాష్ట్రం పానిపట్‌కు చెందిన దీపక్‌శర్మ అనే యువకుడు ఆపరేషన్ సిందూర్ - సంకల్ప వికిసిత్ భారత్ చార్‌ధామ్ పేరిటి సైకిల్ యాత్ర చేస్తూ బుధవారం జాతీయ రహదారి మీదుగా నరసన్నపేట చేరుకున్నారు.