• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పదిరోజుల జైలు

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పదిరోజుల జైలు

మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన వ్యక్తికి పది రోజులు జైలుశిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె.శిరామకృష్ణ తీర్పు ఇచ్చినట్టు వన్‌టౌన్‌ ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.

క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

క్రీడల కు తమ ప్రభు త్వం అధిక ప్రా ధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే గౌతు శి రీష అన్నారు.

తీరంపై హక్కు కల్పించాలి

తీరంపై హక్కు కల్పించాలి

సముద్రతీరంపై మత్స్య కారులకు హక్కు కల్పిం చాలని ఫిష్‌కాన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సూరాడ రాజా రావు అన్నారు.

టెక్‌ శంకర్‌ అమర్‌రహే

టెక్‌ శంకర్‌ అమర్‌రహే

Maoist leader Jogarao's funeral held in Bathupuram వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో విప్లవ నినాదాలు హోరెత్తాయి. ‘టెక్‌ శంకర్‌ అమర్‌ రహే’ అంటూ మావోయిస్టు నేత మెట్టూరు జోగారావుకు విప్లవ సంఘాలు, అమరుల బంధుమిత్రుల కమిటీ, ప్రజా కళాకారులు, ఉద్దానం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసుల ఆంక్షల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.

దిగొచ్చిన వెండి

దిగొచ్చిన వెండి

Falling silver prices బంగారం, వెండి ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఆభరణాలు కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులు ఊరట చెందగా.. ఇప్పటికే వాటిపై పెట్టుబడి పెట్టిన మదుపరులు మాత్రం డీలా పడుతున్నారు.

మత్స్యకారులకు స్వర్ణయుగం

మత్స్యకారులకు స్వర్ణయుగం

Pension for fishermen at the age of fifty ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలోనే మత్స్యకారులకు స్వర్ణయుగం సాధ్యమైందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియలో ప్రపంచ మత్స్య దినోత్సవం నిర్వహించారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్య

Train stopped for two hours in Ponduru భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రైలు పొందూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి బయలుదేరే సమయంలో సాంకేతిక సమస్య కారణంగా ముందుకు కదలలేదు.

క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు

క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు

కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్‌పోటీల్లో బొరివంక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధులు విజేతగా నిలిచారు.

సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి

సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి

సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు

గురుకుల పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల శతశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఏపీఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్‌ పీఎంజే బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎ.సునీల్‌, జిల్లా గురుకులాల సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి