Share News

చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:25 PM

ww

చట్టాలపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న రమ్య

ఆమదాలవలస, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క రూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని జూని యర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.రమ్య తెలిపారు. పట్టణం లోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయ అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయ లక్ష్మీబాయ్‌, ఉపాధ్యక్షుడు జి.వెంకటరావు, ఏజీపీ పడి వరహానరసింహు లు, ఉచిత న్యాయ సలహాదారు తమ్మినేని అన్నమనాయు డు, న్యాయవాదులు ప్రభాకరరావు, ప్రసాదరావు, రాజేశ్వరరావు, రమణమూర్తి, మోహన్‌రావు, గోవిందరావు, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 11:25 PM