• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

Management Committee Elections in Government Schools ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ కమిటీ(ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం నిర్వహించనున్నారు. జిల్లాలో 2,612 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎస్‌ఎంసీ ఎన్నికల నిర్వహనకు విద్యాశాఖ, సమగ్రశిక్షాభియాన్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

హైవేపై అనుమతుల్లేని వ్యాపారాలకు వీల్లేదు

హైవేపై అనుమతుల్లేని వ్యాపారాలకు వీల్లేదు

New Trauma Care Centers జాతీయ రహదారిపై అనుమతుల్లేని వ్యాపార సంస్థలు, హోటళ్లు, దాబాలు నిర్వహించడానికి వీల్లేదని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ స్పష్టం చేశారు.

    టెక్కలిలో వైసీపీకి షాక్‌

టెక్కలిలో వైసీపీకి షాక్‌

టెక్కలిలో వైసీపీకి షాక్‌ తగిలింది. మండలంలోని సీతాపురం, తిర్లంగి పంచాయతీల పరిధిలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు ఆదివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.

మంచంపై మోసుకుంటూ.. వరద నీటిని దాటించి

మంచంపై మోసుకుంటూ.. వరద నీటిని దాటించి

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తన తండ్రి.. బంధువుల సహాయంతో మంచంపై మోసుకుంటూ, ఐదు అడుగుల లోతులో ఉన్న వరద నీటిలో నడుస్తూ ఆస్పత్రికి తరలించిన ఘటన పొందూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.

 ‘దీక్ష’తో చదివేలా..

‘దీక్ష’తో చదివేలా..

విద్యారంగాన్ని బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా పిల్లలను సాంకేతికతకు చేరువచేసి, ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం దీక్ష యాప్‌ను ప్రవేశపెట్టింది.

మేతకు వెళ్లి.. యూరియా తిని

మేతకు వెళ్లి.. యూరియా తిని

మేతకు వెళ్లిన గొర్రెలు, మేకలు అక్కడ చెట్ల కింద వేసిన యూరియాను తినడంతో మృతి చెందాయి.

ముంపు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టండి

ముంపు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టండి

జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

 ఖరీఫ్‌  గట్టెక్కినట్లేనా?

ఖరీఫ్‌ గట్టెక్కినట్లేనా?

ఎల్‌నినో కారణంగా ఇక కరువు తప్పదనుకున్న వేళ ఏర్పడిన తుఫాన్‌ రైతుల పాలిట వరంలా మారింది.

నష్ట నివారణపై దృష్టి సారించండి: ఆర్డీవో

నష్ట నివారణపై దృష్టి సారించండి: ఆర్డీవో

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం ప్రభావంతో భారీ వర్షాలు, వరద ముంపునకు గురైన పంట పొలాల్లోని నీటిని తక్షణం తొలగించి నష్ట నివారణపై దృష్టి సారించాలని ఆర్డీవో సాయిప్రత్యూష అన్నారు.

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారథులు

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారథులు

యువతే నవ్యాంధ్ర ప్రగతి రథసారధులని, వారి ఉజ్వల భవి ష్యత్‌కు కూటమి ప్రభుత్వం భరోసా గా నిలుస్తుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి