• Home » Andhra Pradesh » Srikakulam

శ్రీకాకుళం

విద్యార్థుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు

విద్యార్థుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్మలపై ఐక్యపోరాటాలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఎం. సాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని స్కూల్‌ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు.

పదోన్నతికి రూ.10 వేలు ఇవ్వాల్సిందే

పదోన్నతికి రూ.10 వేలు ఇవ్వాల్సిందే

ఓ పీహెచ్‌సీలోని ఎంపీహెచ్‌ఎస్‌ (ఫిమేల్‌)కి పదోన్నతి ఇవ్వాలంటే రూ.10వేలు ఇవ్వా లంటూ ఓ మెడికల్‌ ఆఫీసర్‌ డిమాండ్‌ చేసిన ఆడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్‌ తప్పుడు నివేదిక

ప్రభుత్వం దృష్టికి తహసీల్దార్‌ తప్పుడు నివేదిక

ఎచ్చెర్ల తహసీల్దార్‌ తప్పుడు నివేదిక, అధికార దుర్వినియోగంపై ప్రభుత్వం, ప్రజాప్రతి నిధు లు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ‘రోల్‌బ్యాక్‌ 22ఎ’లో భాగంగా ఫరీదుపేట గ్రామ పరిధిలోని హైవేకి ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 528-34లోని 75 సెంట్ల స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం వాండ్రాడ గ్రామ పంచాయతీ నర్సింగపల్లిలో రూ.3.92 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌర విద్యుత్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోలార్‌ వల్ల విద్యుత్‌ బిల్లు ఆదా అవుతుందని వివరించారు. నిమ్మాడలోని తన నివాసం, కార్యాలయంపై సోలార్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లు నెలకు రూ.60వేల నుంచి రూ.1200కు తగ్గిందని వివరించారు.

బెంగాల్‌కు తరలించబోతూ...

బెంగాల్‌కు తరలించబోతూ...

స్థానిక రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌పారం-2లో మంగళవారం ఓ మహిళ నుంచి మొత్తం ఏడు ప్యాకెట్లలో 11 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 ఆ యువకుడికి ఏమైంది?

ఆ యువకుడికి ఏమైంది?

స్థానిక పచోరి కాలనీలో ఉంటున్న గరికి అనిల్‌ కుమార్‌ (34) అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతిచెందాడు. స్థానిక ఎస్‌ఐ గణేష్‌, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి

శాంతిభద్రతలు రాష్ట్ర ప్రగతికి పునాది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

వరి పైరుకు కుళ్లు తెగులు

వరి పైరుకు కుళ్లు తెగులు

మండలంలోని మర్రివలస, కత్తిరివానిపేట, నగిరికటకం, అచ్యుతాపురం, యలమంచిలి, వెలుసోద, పాగోడు, గుగ్గిలి, తాళ్లవలస, కూర్మనాధపురం ప్రాంతాల్లోని తంపర భూముల్లో పంట పొలాలు నీటమునగడంతో వరిదుబ్బులకు మట్టిపట్టి పంట నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

రైతులకు ఉపయోగపడేలా ఆవిష్కరణలు

రైతులకు ఉపయోగపడేలా ఆవిష్కరణలు

వ్యవ సాయ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరి జ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారించాల ని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయ ఉపకులపతి (వీసీ) డా.పీవీ సత్యనారా యణ అన్నారు.

  మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

టెక్కలి సమీపంలో రైలు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షుడు టి.సూర్యం, దళిత చైతన్య వేదిక అధ్యక్షుడు బసవల గోవిందరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి