: పట్టణంలో చేనేత కార్మికులు తయారు చేసిన సిల్క్ చీరలకు భౌగోళిక గుర్తింపు కోసం కొంత మంది చేనేత కార్మికులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
స్టీరింగ్ రాడ్ విరిగి కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు ప్రయా ణికులకు స్వల్ప గాయాలు కాగా 27మంది సురక్షితంగా బయట పడ్డారు.
డోన్ నియోజకవర్గ ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం రూ.400 కోట్లతో వాటర్‌గ్రిడ్ పథకం చేపడుతున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలానికి పోటెత్తారు. శనివారం స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర వీఽధులు సందడిగా మారాయి.
అధునాతన టెక్నాలజీతో రాక్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
కర్నూలు జిల్లా పరిధిలో ఈ రోజు ఉదయాన్నే రెండు ప్రమాదాలు సంభవించాయి. ఎమ్మిగనూరు పరిధిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తుగ్గలి పరిధిలో ఓ బస్సు బోల్తాపడిన మరో ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి విద్యుత అధికారులకు సహకరించాలని ఎస్‌ఈ సుధాకర్ కోరారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ రాజకుమారి గనియ అన్నారు.
కక్షిదారులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవలకు సంబందించి ఏమైనా వివాదాలు ఉంటే బాధితులు శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించాలని ఆయన తెలిపారు.
హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ప్రసూన చెప్పారు. కోసిగిలో సంక్షేమ హాస్టళ్లు గజ గజ.. అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.