మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు సోమవారం స్వల్పంగా పతనమయ్యాయి. పత్తి ధర గరిష్టంగా క్వింటం రూ.7,429 పలికింది.
తండ్రి పేరుతో ఉన్న పొలం కొడుకు పేరిట మ్యూటేషన్ చేసేందుకు రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఓ వీఆర్ఓ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 10న అన్ని నియోజకవర్గం, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనలు జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య పిలుపునిచ్చారు.
కర్నూలు జిల్లాలోని ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులదే కీలక పాత్ర అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
శ్రీశైల మల్లన్న సన్నిధిలో వీఐపీ దర్శనాల వల్ల సామాన్య భక్తులకు ఇబ్బం దులు కలిగి సహనం కోల్పోయి దేవస్థానం అధికారులు సిబ్బం దితో వాగ్వివాదానికి దిగారు.
హెచ్ ఐవీతో జీవిస్తున్నవారు ధైర్యంగా ఉండాలని, మందులతో జీవితకాలం పెంచుకోవచ్చని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు.
మండల కేంద్రం నుంచి చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు 10 కి.మీల బీటీ రోడ్డు నిర్మించారు. అయితే తమ గ్రామాలకు బస్సులు తిప్పడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఆత్మరక్షణకు పత్రి విద్యార్థి మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయాలని మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ ఎన్.శమంతకమణి అన్నారు.