2026-27 సంవత్సరానికి మద్యం షాపుల మంజూరుకు లాటరీ పద్ధతిలో లైసెన్సీదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది..
ఒక్క ఆపరేషన్ కూడా వాయిదా పడకూడదని, అత్యవసర సేవలకు, ఆపరేషన్లు నిరంతరంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫారాలను మండలాల వారీగా జిల్లా పరిషత్ డీపీఆర్‌సీ భవనంలో ఉద్యోగులు, సిబ్బంది విభజిస్తున్నారు.
ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను వెంటనే పెంచాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల, కార్యదర్శి అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
ఆళ్లగడ్డ నియోజక వర్గం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
మండలంలో నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ కంపెనీ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచడంలో చాలా చురుగ్గా పని చేస్తున్నారని, మరిన్ని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య అన్నారు.
ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో టీడీపీ నాయకులకు చుక్కెదురైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పెద్దహరివాణ మండలాన్ని ప్రకటించి మళ్లీ వెనక్కు తీసుకోవడంపై గ్రామస్థులు గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు.
మంత్రాలయం మండలంలోని చెట్నహళ్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్న వరప్రసాద్ మహిళా ఉపాధ్యాయులు, బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు, మహిళా ఉపాధ్యాయులు మండిపడ్డారు.