ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలో రైతాంగానికి సాగు నీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ .. అనుచరులతో ఆడిన నాటకం రక్తి కట్టలేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
రైతులకు ఆదాయం పెరిగేలా పాడి పరిశ్రమ, అనుబంధ రంగాలకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సిరి బ్యాంకర్లను సూచించారు.
రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్ చేసింది మార్కెటింగ్ సిబ్బంది.
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అధికారులకు సూచించారు.
: నంద్యాల పట్టణం నందమూరి నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్ర వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పులివెందుల మాజీ సీఐ శంకరయ్య డిస్మిస్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ)ను బలోపేతం చేయడంతో పాటు రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆ సంస్థ రీజనల్ మేనేజర్ నాగరాజు తెలిపారు.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఓ రోగికి కర్నూలు జీజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు ప్రాణం పోశారు. కదిరికి చెందిన 54 ఏళ్ల ఏసన్న గుండెలో మూడు వాల్వ్‌లు బ్లాక్ కావడంతో సెప్టెంబరులో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు.