జిల్లాలో దొంగతనం కేసులను ఛేదించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.
ప్రభు త్వాలు స్ర్తీ, శిశు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాయని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) రామునాయక్ అన్నారు.
చామకాల్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ కార్తీక్ హెచ్చ రించారు.
పౌరులు సహకరిస్తే నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది, అభివృద్ధి సాధ్యమని నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శనివారం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారలుతో సమీక్ష నిర్వహించారు
సైబర్ నేరాలపై అప్రమ త్తంగా ఉండాలని డోన డీఎస్పీ శ్రీనివాసులు ప్రజలకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి అన్నారు.
మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఆదోని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి బాలకృష్ణారెడ్డి అన్నారు.
మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.