నంద్యాల సంజీవనగర్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఆదివారం భగవాన్ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
గ్రామాల్లోని పేద ప్రజ లకు మెరుగైన వైద్యం అందించాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ప్రభుత్వ వైద్యులకు సూచించారు.
కార్తీకమాసంలో ఆలయంలో మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు శనివారం కార్తీకమాస పూజలు కట్టి స్వామివారికి పుష్పాలంకరణలో ఆలయ అర్చకులతో పాటు దేవదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు, మేటీ గౌళ్లు, పాలేగార్ దొరల వంశస్థులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.
వరదలు, భారీ వర్షాల నుంచి బనగానపల్లె పట్టణాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన సంఘటన కర్నూలు నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
కోసిగిలో వెలిసిన కోసిగయ్యస్వామి (ఆంజనేయస్వామి)కి కోసిగికి చెందిన భక్తులు శనివారం దేవదాయ శాఖ ఈవో సాయి కుమార్, ఆలయ అర్చకుడు విష్ణుచిత్‌కు వెండి పాదుకలను అంద జేశారు.
జలాశయాలు, చెరువుల్లో వదిలే ఒక చేప పిల్ల ఖరీదు రెండు రూపాయల పైమాటే. రైతులే పెంచుకుంటే 50-60 పైసలకు మించదు.
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని సీపీఐ పట్టణ కార్యాదర్శి రంగన్న, సీపీఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ నాయకుడు రాజు కోరారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో పోటీకి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల విడుదల చేశారు.