విద్యతోనే భవిష్యత్తు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:06 AM
విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు.
ఉయ్యాలవాడ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆదర్శ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. విద్యతో పాటు, క్రీడల్నఊ ప్రతిభ చూపుతున్నారని అభినందించారు. క్కగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సర్పంచ్ మేకల ఓబులేసు విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శివారెడ్డి ఉన్నారు.