రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి బూత, యూనిట్ ఇనచార్జిలు, క్లస్టర్ కన్వీనర్లు సిద్ధం కావాలని టీడీపీ నాయకుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు.
మండలంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని డోన ఆర్డీవో నరసింహు లు, ఏడీఏ సునీత పిలుపునిచ్చారు.
నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
విచారించి న్యాయం చేస్తాం: ఎస్పీ
రైతులపై మాజీ సీఎం జగన్ కపట చూపుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
విజయడెయిరీ పరిధిలో ఉన్న మాచినేనిపల్లి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలో హైడ్రామా నడిచింది.
పరిశ్రమల ఏర్పాటుకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కోరారు.
: ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి మాటలను నమ్మకూడదని ఎస్పీ సునీల్ షెరాన్ యువతకు సూచించారు.
నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ మరమ్మతు పనులకు రూ.38 లక్షల నిధులను కలెక్టర్ రాజకుమారి విడుదల చేశారు.
శ్రీశైలం దేవస్థానంలో నకిలీ వెబ్సైట్ కలకలం రేపుతోంది. ముందస్తుగా వసతి గదులు బుక్ చేసుకుని ఆలయానికి వెళ్లిన భక్తులు.. తాము మోసపోయామని తెలియడంతో అసలు విషయం బయటపడింది.