• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం

2029 ఎన్నికల్లో తేల్చుకుందాం

2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలబలాలు ఏమిటో తేల్చుకుందామని మాజీ ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డికి రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

అవయవ దానం మహోన్నత కార్యం

అవయవ దానం మహోన్నత కార్యం

అవయవ దానం మహోన్నత కార్యం అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

వైసీపీ నాయకుల రచ్చ

వైసీపీ నాయకుల రచ్చ

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకులు రచ్చ చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడిక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జగన్‌ పర్యటనకు కీలక వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులకు ముందస్తూ షరతులను ప్రకటించిన విషయం తెలిసిందే.

శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం

శ్రీశైల క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు గురువారం వైభవంగా పారంభమయ్యాయి. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజా క్రతువులు చేసిన వేద పండితులు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగంట రమేష్‌ నాయుడుతో శివ చతుస్సప్తాహ అఖండ భజనలు శాస్త్రోక్తంగా ఆరంభిం చారు.

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే

: జూనియర్‌ డాక్టర్లు చేపట్టే సమ్మెలో పాల్గొనకుండా ఇన్‌ సర్వీసు పీజీ వైద్యులు విధులకు హాజరు కావాల్సిందేనని కర్నూలు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ పంట ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు.

జూడాల సమ్మె

జూడాల సమ్మె

ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది.

కర్నూలులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు

కర్నూలులో జగన్ పర్యటన.. పోలీసుల ఆంక్షలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కీలక ప్రకటన చేశారు.

శ్రీశైలంలోకి నిలకడగా ప్రవాహం

శ్రీశైలంలోకి నిలకడగా ప్రవాహం

శ్రీశైలం జలాశయంలోకి వరద నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నా.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది.

గ్రామీణ అభివృద్ధే కూటమి లక్ష్యం

గ్రామీణ అభివృద్ధే కూటమి లక్ష్యం

గ్రామీణ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి