మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బీసీలను ఆణగదొక్కేందుకు కుట్రలు చేస్తూ.. బీసీల ద్రోహిగా మిగిలిపోయారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.
సమాజానికి మంచి విలువలు అందించిన మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌తో రైతులు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థలో పని చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు, ఉద్యోగులకు 1.1.2017 నుంచి 3వ పీఆర్‌సీని అమలు చేయాలని ఆల్ ఇండియా బీఎ్‌సఎనఎల్ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం సర్కిల్ అధ్యక్షుడు యాకోబు డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మండల కన్వీనర్ నరసింహారెడ్డి, టీడీపీ కార్యదర్శి బ్రాహ్మనందరెడ్డి తెలిపారు
గత వైసీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. గురువారం పట్టణంలోని యేసునాథపురంలో పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.