Home » Andhra Pradesh » Kadapa
ఉద్యోగాలు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు.
చవి తి వేడుకల కోసం గణనాథులు మండపాలకు చేరుకోవడంతో బుధవారం ఉదయం నుంచి స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులతోపాటు నిర్వా హక కమిటీవారు ప్రత్యేక పూజలే చేశారు.
మన సం పాదనలో కనీసం ఒక శాతమై న సమాజసేవ కోసం ఖర్చుచేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణ రెడ్డి పే ర్కొన్నారు.
వినాయక చవితి వేడుకలు ప్రారంభం కావడంతో మండపాలలో గణనాథులు కొలువుదీరారు.
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు తప్పవంటూ రాష్ట్ర ప్రభు త్వం హెచ్చరించడంతో ఎరువుల దుకాణాలపై విజిలెన్స దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి.
గ్రామాల అభివృద్ధితో పాటు యువత భవి ష్యత్తును తీర్చిదిద్దేలా వ్యవసాయంవైపు దృష్టి సారించాలే తప్ప ఫ్యాక్షన రాజకీయా లకు వెళ్లరాదని రూరల్ సీఐ బాలమద్దిలేటి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
దువ్వూరు నుంచి కామనూరు మీదుగా నడిచేందుకు పలె ్ల వెలుగు బస్సును శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రారంభించారు .
గత వైసీపీ ప్రభుత్వంలో బద్వేలులో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు వెలిశాయి..
పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల గ్రా మాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్ప డంలేదు.