Home » Andhra Pradesh » Kadapa
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివేకా కుమార్తె సునీతారెడ్డి సంచలన లేఖ రాశారు. ఏడేళ్లు దాటినా ఈ కేసు మిస్టరీ ఇంకా తేలలేదని పేర్కొన్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
కోట్లు విలువ చేసే భూములను వైసీపీ నేతలకు కట్టబెట్టిన కేసులో జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో సీకే దిన్నె తహశీల్దార్‌గా మహేశ్వర్ రెడ్డి పనిచేశారు.
వైఎస్ ఫ్యామిలీలో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దనాన్న ఆనంద రెడ్డి (85) అనారోగ్యంతో మృతిచెందారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లాలోని రిమ్స్ డెంటల్ కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గత రాత్రి హాస్టల్‌లో ఉన్న 20 మందికిపైగా విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. జులై 3న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
కడప నగర శివారులోని చెన్నూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చక్రాయపేట మండలం కుమారకాలవ సమీపంలోని పాపాగ్ని నదిలో ఉన్న ఇసుక క్వారీ నీటి గుంతలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు.