Home » Andhra Pradesh » Kadapa
రాష్ట్ర ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అభివృ ద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ముందు కు సాగుతున్నారని జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు.
పోరుమా మిళ్ల వ్యవసాయ డివిజను పరిధిలోని పోరుమా మిళ్ల, కలసపాడు, కాశినాయన, బికోడూరు మండ లాల్లో యూరియా కొరత రైతన్నలను వేధిస్తోంది.
ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.
మేజర్ గ్రామ పంచా యతీ అయినమోరగుడి గ్రామం లో మురుగునీటి కాలువతో ఇబ్బం దులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
కుందూన ది పరివాహక ప్రాంతం వెంబడి పచ్చదనం పరుచుకుంటోంది.
సీఎం సహాయ నిధి ద్వారా దగ్గుపాటి పురందేశ్వరి సహకారంతో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేశ రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన చాపల ఈశ్వరమ్మకు రూ.60వేల చెక్కును అందజేశారు.
విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి అన్నారు.
మండలంలోని మాధవరం-1 గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల స్థలం కబ్జా విషయమై హద్దుల ఏర్పాటుకు బుధవారం అధికారులు సర్వే నిర్వహించారు.
అమరావతి : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పులివెందుల టీడీపీ నేత పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ నేతలు పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణలకు పార్థసారథి వివరణ ఇచ్చారు.
రియల్‌ఎస్టేట్ రంగంతో పంట కాల్వల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.