Home » Andhra Pradesh » Guntur
నెల్లూరు జిల్లా కోర్టు నుంచి తమను విజయవాడ కోర్టును మార్చాలంటూ జోగి రమేష్ బ్రదర్స్ పెట్టుకున్న పిటిషన్‌ను ఎక్సైజ్ కోర్టు మరికాసేపట్లో విచారించనుంది.
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడం పట్ల మండిపడ్డారు.
చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులకు సీఎం చంద్రబాబు సూచించారు. అప్పట్లో వైఎస్ వివేక గుండె పోటుతో చనిపోయారని తనకు చీటి వచ్చిందన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు అభినందించారు. అతడు మరింత ఉన్నత స్థానాలకు అధిరోహించాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు పంపినట్లు సమాచారం.
పీపీపీ విధానంలో వైద్య కళాశాలు నిర్మించడం వల్ల కలిగే ఫలితాలను రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి.