Share News

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:26 PM

రాష్ట్రంలోని పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను టీడీపీ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలకు పంపినట్లు సమాచారం.

TDP: జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

అమరావతి, డిసెంబర్ 16: తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు అధ్యక్షులను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం సమాచారం ఇచ్చినట్లు ఒక ప్రచారం జరుగుతుంది.


టీడీపీ జిల్లా అధ్యక్షులు జాబితా..

  • తిరుపతి జిల్లా: పనబాక లక్ష్మి

  • చిత్తూరు జిల్లా: షణ్ముగం

  • అన్నమయ్య జిల్లా: సుగవాసి ప్రసాద్

  • ప్రకాశం జిల్లా: ఉగ్ర నరసింహారెడ్డి

  • అనంతపురం జిల్లా: కాలవ శ్రీనివాసులు

  • శ్రీసత్యసాయి జిల్లా: ఎంఎస్ రాజు


  • నంద్యాల జిల్లా: ధర్మవరపు సుబ్బారెడ్డి

  • విజయనగరం జిల్లా: కిమిడి నాగార్జున

  • ఏలూరు జిల్లా: బడేటి చంటి

  • కాకినాడ జిల్లా: జోత్యుల నవీన్

  • బాపట్ల జిల్లా: సలగల రాజశేఖర్

  • పల్నాడు జిల్లా: కొమ్మాలపాటి శ్రీధర్


  • గుంటూరు జిల్లా: పిల్లి మాణిక్యాలరావు

  • ఎన్టీఆర్ జిల్లా: గద్దె అనురాధ

  • కృష్ణా జిల్లా: వీరంకి గురుమూర్తి

  • పశ్చిమ గోదావరి జిల్లా: రామరాజు

  • తూర్పుగోదావరి జిల్లా: వెంకటరమణచౌదరి

  • కోనసీమ జిల్లా: గుత్తుల సాయి


  • విశాఖ జిల్లా: చోడే పట్టాభిరామ్

  • అనకాపల్లి జిల్లా: బత్తుల తాతబ్బాయ్

  • కర్నూలు జిల్లా: వహీద్

  • నెల్లూరు జిల్లా: బీదా రవిచంద్ర

  • కడప జిల్లా: భూపేశ్ రెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి..

బత్తల శ్రీనివాసులరెడ్డి అరెస్ట్.. నేతలపై అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు: డీఎస్పీ వార్నింగ్

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 16 , 2025 | 06:55 PM