• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

మళ్లీ గుంతలు

మళ్లీ గుంతలు

రోడ్లు గుంతలు... వాహనాలు గంతులు చందంగా జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచా యతీరాజ్‌శాఖలకు చెందిన రోడ్ల పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మీద ప్రయాణించేవారి ఒళ్లు హూనం అయిపోతోంది. అనేక రోడ్లకు రిపేర్లు చేసినా అవి మళ్లీ గుంతలు పడిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వం మొత్తం రోడ్లను నిర్ల క్ష్యం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడా ది సంకాంత్రి ముందు గుంతలు పూడ్చింది. కానీ మొంథా తుఫాన్‌ వల్ల మళ్లీ గోతులు పడ్డాయి. జిల్లాలో 87.99 కిలోమీటర్ల ఉన్న 48 ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవే రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక పంచాయతీరాజ్‌కు చెంది న 33 రోడ్లు 69.465 కిలోమీటర్ల మేర దెబ్బ తిన్నాయి.

మత్స్యకారులు అభివృద్ధి చెందాలి

మత్స్యకారులు అభివృద్ధి చెందాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు అం దిపుచ్చుకుని మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ చేకూరి కీర్తి, ఎమ్మెల్యే గోరం ట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుకుని శుక్రవారం ఉదయం స్థానిక కంచర్ల లైన్‌ రేవు వద్ద గోదావరిలోకి 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య సీడ్‌ను విడుదల చేశారు.

 గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

గ్రా మాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. శుక్రవారం కడియపులంక, జేగురుపాడు పాములమెట్ట ప్రాంతా ల్లో ఆయన పర్యటించారు. ముం దుగా పల్లాలమ్మ తల్లి దర్శించుకుని పూజలు చేశారు.

పోలీస్‌ జాగిలం అర్జున్‌ మృతి

పోలీస్‌ జాగిలం అర్జున్‌ మృతి

కాకినాడ క్రైం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ జాగిలం (స్నిఫర్‌ డాగ్‌) అర్జున్‌ శుక్రవా రం అనారోగ్యంతో మృతి చెందింది. అర్జున్‌ మృతి పట్ల కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌ తీ వ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అర్జున్‌కు ఘన నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌శాఖకు అర్జున్‌ 13 ఏళ్ల పాటు నిబద్ధ

ముఖ్య గమనిక.. ఇళ్లకు రావద్దు!

ముఖ్య గమనిక.. ఇళ్లకు రావద్దు!

రంపచోడవరం, నవంబరు 21 (ఆంధ్ర జ్యోతి): అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో హిడ్మా, టెక్‌ శంకర్‌ వంటి కీలక నేతలతో పాటు 13 మంది మావోయిస్టులు మృతిచెందిన నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మ న్యంలో సంచరించకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య హోదాల్లో ఉన్న నేతలెవరూ తమ నివాసాలకు రావొద్దని, మన్యానికి దూరం

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

మండపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మం డపేట మండలం కేశవరం రైల్వే గేటు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే... విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం ఉద యం 9 గంట లకు కేశవరం రైల్వే గేటు

హోరాహోరీగా..

హోరాహోరీగా..

మామిడికుదురు, నవంబరు 21 (ఆం ధ్రజ్యోతి): ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామి

సాదాసీదాగా జడ్పీ స్థాయి సంఘాల సమావేశం

సాదాసీదాగా జడ్పీ స్థాయి సంఘాల సమావేశం

కాకినాడ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశం సాదాసీదాగా సాగి ంది. కాకినాడ జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ హాలులో శుక్రవారం 1,2,4,7 స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగాయి

పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే కేసు పెడతాం

పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే కేసు పెడతాం

బిక్కవోలు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురానికి చెందిన అమలాపురపు శ్రీనివాస్‌ ఫేక్‌ ఫోన్‌ కాల్‌కు బలై రూ.30వేలు పోగొట్టుకున్నాడు. బిక్కవోలు ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం పది గంటలకు 9493191296 నెంబరు నుంచి శ్రీనివాస్‌కు ఫోన్‌ వ

పులుల గణనపై శిక్షణ

పులుల గణనపై శిక్షణ

చింతూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత పులుల గణనపై శిక్షణా కార్యక్ర మం గురువారం చింతూరు అటవీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. శిక్షణ ఇచ్చేం



తాజా వార్తలు

మరిన్ని చదవండి