రాష్ట్రవ్యాస్తంగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీ నాటికి పూర్తవు తాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు మూడు కాదు.. నాలుగు కానున్నాయి.. రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా పోల వరం ఏర్పాటు కానుంది.
రాజమహేంద్రవరంలో ప్లాన్లకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు జారీ చేయాలని ము నిసిపల్ కమిషనర్ రాహుల్మీనా ఆదేశించారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని సీతంపేట, గాదాలమ్మనగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించి నూతనంగా నిర్మిస్తున్న భవనాలను టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
అమలాపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కల్యాణ్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని కేశనపల్లి, శివకోడులో జరపనున్న పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. భారీ భద్రత నడుమ పవన్ పర్యటనను విజయవంతం చే
మలికిపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తమ తెలుగు సినిమాలకు నంది అవార్డులను ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలి పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా మలికిపురంలోని చంటిరాజు విల్లాస్లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాజీ.. నో కాంప్రమైజ్ సినిమా షూటింగ్కు మంత్రి కందుల దుర్గేష్ క్లాప్ నివ్వగా కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు
అన్నవరం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామి దివ్యకల్యాణోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవం
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా రాజమహేం ద్రవరంలో కార్మిక ప్రభుత్వ బీమా వైద్యశాల (ఈఎస్ఐ ఆస్పత్రి) నూతన భవనం అందుబా టులోకి వచ్చిందని ఆ భవనాన్ని చూసి సంబర పడడం తప్ప ఆస్పత్రికి పట్టిన రుగ్మతలకు చికి త్స జరగడం లేదు
ఉమ్మడి జిల్లాలో రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుతీసి అడుగు వేయాలంటేనే నరక ప్రాయంగా మారాయి.
జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి 166 అర్జీలు వచ్చాయి.
అంతర్వేది, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో జానసుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 69వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్ (ఎస్జీఎఫ్ అండర్-17) పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యా