కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ-జొన్నాడ, కాకినాడ-రాజమ హేంద్రవరం కెనాల్ రహదారుల నిర్మాణం సాధ్యమేనని తేలింది. పీపీపీ విధానంలో ఈ రహదారులు నిర్మిస్తే ముందుకు వచ్చిన కంపెనీకి ఆర్థికంగా లాభదాయకమేనని నిర్ధారణ అయింది. ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం కాకినాడ- జొన్నాడ రహదారి అభివృద్ధికి రూ.225 కోట్లు, కెనాల్‌రోడ్డుకు రూ.170 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటి భూసేకరణకూ భారీ వ్యయం కానుంది.
చింతూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చిం తూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణి కుల గుండెల్లో గుబులు పెడుతుంది. ఈ రోడ్డులో మంగళవారం కొబ్బరి కాయల లోడు లారీ బోల్తా కొట్టింది. లారీ ముందు అద్దాలు పగిలిపోగా వాటి నుంచి లారీ డ్రైవరు, క్లీనరు బయటపడ్డారు. అదే సమయంలో మారేడుమిల్లి వైపు
అన్నవరం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): భక్తులకు ప్రధాన దేవాలయాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రభుత్వం చేపడుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వే లో అన్నవరం దేవస్థానం క్రమేపి ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుంటుంది. గత ఈవో పాలన లో చివరి రెండుస్థానాల్లో ఉన్న సంగతి విధిత మే. అయితే గతనెలలో ఈ
విధులను, బాధ్యతలను గుర్తెరిగి ఉత్తమపౌరులుగా యువతరం ముందుకు సాగాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సూచించారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధనకు ప్రజా రిపబ్లిక్ ఉద్య మం ప్రారంభించామని ఉద్యమ నేత డీవీవీఎస్‌వర్మ అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబే డ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లోని చెలికానిరామారావు స్మారకభవనంలో సా ర్మకకమిటీ ఆధ్వర్యంలో డా.సి.కృష్ణమోహనరావు అధ్యక్షతన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పరిచయం, చర్చ కార్యక్ర
అంబాజీపేట, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు కళాకారుల బృందం సభ్యులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నా
ఉండ్రాజవరం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పలు దేశాల్లో బౌద్ధ మత వ్యాప్తి జరుగుతోందని, భారతదేశంలో కూడా జరగాలని రాబోయే రోజు ల్లో కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఉండ్రాజవరం లో బౌద్ధ ఆరామం నిర్మించడంలో భంతేజీ అనా లయో పాత్ర అభినందనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి
రాజమహేంద్రవరం, జనవరి 25 (ఆంధ్ర జ్యోతి): ప్రముఖ సినీ నటుడు, రాజ మండ్రి మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు పద్మశ్రీ అవార్డు లభిం చింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఈ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా ఆయన 60 ఏళ్ల కృషిలో 350 కంటే అధి కంగా సినిమాలు చేశా
అంతర్వేది, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆర్తజన రక్షకుడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలు ఆదివారం రథసప్తమి రోజున వైభవంగా ప్రారంభమయ్యాయి. వార్షికంగా కేశవదాసుపాలెనికి చె ందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబీకులు తొలిపూజలు చేశారు. స్వామికి పంచామృతాల