• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

ప్రతీ రైతుకు అండగా ప్రభుత్వం

ప్రతీ రైతుకు అండగా ప్రభుత్వం

అనపర్తి, నవంబరు 10 (ఆంరఽధజ్యోతి): రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్య న్నపాత్రుడు అన్నారు. సోమవారం తూర్పుగో దావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు సొసైటీ వద్ద ఏర్పాటు చే

మరణం ముంగిట మహోపకారం!

మరణం ముంగిట మహోపకారం!

ఆలమూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాలేజీ బస్సు డ్రైవర్‌కు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. అయితే ఆ క్షణం తన కోసం కాకుండా విద్యార్థులను రక్షించాలనే ఆలోచనతో బస్సును పక్కకు ఆపి మరుక్షణం స్టీరింగ్‌పై వాలి డ్రైవర్‌ ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన

మొంథా నష్టంపై ప్రభుత్వానికి నివేదిక

మొంథా నష్టంపై ప్రభుత్వానికి నివేదిక

రాష్ట్రంలో మొంథా తుఫాన్‌ నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కేంద్ర బృందం ప్రకటించింది.

వెరీ..వెరీ.. గుడ్డు!

వెరీ..వెరీ.. గుడ్డు!

ఎన్నడూ లేనిది కార్తీకమాసంలో గుడ్డు ధర పరుగులు పెడుతోంది. ప్రతి ఏడాది కార్తీకమా సంలో గుడ్డు ధర తక్కువగా ఉండేది.

విజిట్రబుల్స్‌!

విజిట్రబుల్స్‌!

కార్తీకమాసం ఎఫెక్ట్‌ కూరగా యల ధరలపై పడింది.. ఒక్కసారిగా ఆకాశా న్నంటాయి. ఏ రకం చూసినా కిలో రూ.50లకు తక్కువ లేదు.

ఆపేదెవరు బైరవా!

ఆపేదెవరు బైరవా!

ఎక్కడపడితే అక్కడ కుక్కలు.. అందుగలవు.. ఇందులేవని సందేహం వలదు.. ఎటు చూసినా కుక్కలే.. ఏ వీధి చూసినా కుక్కల గుంపులే.. ఎంతలా అంటే ఏ వీధిలో అడుగుపెట్టాలన్నా భయపడేంతగా కుక్కలు పెరిగిపోయాయి.. బడి.. గుడి.. ఆసుపత్రి.. బస్టాండ్‌.. రైల్వే స్టేషన.. క్రీడాప్రాంగణాలు ఎక్కడ చూసినా అవే.. జనసమ్మర్థ ప్రాంతాల్లో కుక్కలు కనబడ కూడదని సాక్షాత్తూ సుప్రీం కోర్టు ఆదేశించినా తీరులో మార్పేమి లేదు.. అవి యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి..

వీడిన మిస్టరీ!

వీడిన మిస్టరీ!

రామచంద్రపురం పట్టణంలో బాలిక అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. వీరి కుటుంబానికి ఎలకీ్ట్రషియన్‌గా పరిచయస్తుడైన వ్యక్తి హత్యకు పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామచంద్రపురం డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్‌పీ రాహుల్‌మీనా విలేకరుల సమావేశం ఆదివారం వివరాలు వెల్లడించారు

వరి కోత పనులకు వచ్చి...

వరి కోత పనులకు వచ్చి...

గండేపల్లి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యమ్మపాలెం నుంచి సింగరంపాలెనికి ఆదివారం ఉదయం వరి కోత మిషన్‌ను ఐషర్‌ వ్యాన్‌ మీద తీసుకెళ్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. జగ్గంపేట సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, గం

వెంకన్న ఆలయాభివృద్ధికి కృషి చేస్తా

వెంకన్న ఆలయాభివృద్ధికి కృషి చేస్తా

ఆత్రేయపురం,నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచి కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత వాడపలి ్లశ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి తనవం తు కృషి చేస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆదివా రం సాయంత్రం

కిక్కిరిసిన సత్యదేవుడి సన్నిధి

కిక్కిరిసిన సత్యదేవుడి సన్నిధి

అన్నవరం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధి ఆదివారం భక్తజనసందోహంగా మారింది. వేకువజామున 2గంటల నుంచి సర్వదర్శనాలు, వ్రతాలు ప్రారంభించగా సాయంత్రం 4 గంటల వరకు నిరంతరాయం గా రద్దీ కొనసాగింది. ఒక దశలో క్యూలైన్లు, వ్రతమండపాలు కిక్కిరిసి నిండిపోవడంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్ప డింది. వాహనాల



తాజా వార్తలు

మరిన్ని చదవండి