• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

చిన్నారి తల్లి.. మనసు తల్లడిల్లి..

చిన్నారి తల్లి.. మనసు తల్లడిల్లి..

ఆత్రేయపురం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు కింద పడి ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. వివరా ల ప్రకారం... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెం దిన నాగిరెడ్డి రాజు- సురేఖ దంపతులకు కమా రుడు పవన్‌, కుమార్తె హరిణి వరలక్ష్మి (3) సంతానం. పవన్‌ ఆత్రేయపురం మహర్షి విద్యానికేతన్‌లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. మంగళవా రం తల్లి సురేఖ కుమారుడు ఉదయ పవన్‌ను స్కూల్‌ బస్సు ఎక్కించేందుకు రోడ్డు మీదకు వ చ్చింది. ఆమె వెనకాల కుమార్తె కూడా వచ్చింది.

గూఢసార్‌లెక్కడ!

గూఢసార్‌లెక్కడ!

మనలో ఒకడు.. మనతో పాటే ఉంటాడు.. మనలాగే ఉంటాడు..ఆనుపానులు చూసుకుంటాడు.. ప్రమాదాన్ని పసిగడతాడు..

బాలబాలాజీ ఆదాయం రూ.42.90 లక్షలు

బాలబాలాజీ ఆదాయం రూ.42.90 లక్షలు

మామిడికుదురు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలా

క్షేమంగా దొరికింది!

క్షేమంగా దొరికింది!

అమలాపురం/పి.గన్నవరం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో కిడ్నాప్‌ అయిన పదేళ్ల బాలికను పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వద్ద కొందరు మాలధారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలికను త ల్లికి క్షేమంగా అప్పగించడంతో కథ సుఖాంతమైంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు కముజు రమణ కుమార్తె నిషిత (10) ఇంటికి సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేటు స్కూలులో 5వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం

Minister Narayana:  అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ

Minister Narayana: అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ

పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు కొనసాగాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు పరిశ్రమలు ఎంతో కీలకమని చెప్పారు.

క్రీడల్లో మహిళలు పెరగడం శుభపరిణామం

క్రీడల్లో మహిళలు పెరగడం శుభపరిణామం

గతంతో పోల్చితే ప్రస్తుత రోజుల్లో మహిళలు క్రీడల్లో అధిక సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామమని వీసీ ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇంటర్‌ కాలేజియేట్‌ అథ్లెటిక్స్‌ (పురుషులు, మహిళలు) ఛాంపియన్‌షిప్‌ కమ్‌ యూనివర్శిటీ టీమ్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ 2025-26 సోమవారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్సులో నిర్వహించారు.

మీ డబ్బు-మీ హక్కు పేరుతో ప్రచారం

మీ డబ్బు-మీ హక్కు పేరుతో ప్రచారం

వివిధ బ్యాంకుల్లో లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లోని తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వివరించారు. ‘మీ డబ్బు-మీహక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలలపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంపై సోమవారం కలెక్టర్‌ గోడ పత్రికను బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

శంకరగుప్తం డ్రెయిన్‌ మరమ్మతులకు రూ.21 కోట్లు

శంకరగుప్తం డ్రెయిన్‌ మరమ్మతులకు రూ.21 కోట్లు

రాజోలు నియోజకవర్గంలోని ప్రధానమైన శం కరగుప్తం డ్రెయిన్‌ సమస్య పరిష్కారానికి ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. చాలాకాలంగా ఈ సమస్య జఠిలంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, రైతుల సంఘాల నాయకులు ఈ విషయాన్ని పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

అమలాపురంలో బాలిక కిడ్నాప్‌

అమలాపురంలో బాలిక కిడ్నాప్‌

అమలాపురం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): అమలాపురంలో ఐమెండ్‌ స్కూ ల్‌లో ఐదోతరగతి చదువుతున్న పదేళ్ల బాలిక సోమవారం సాయంత్రం కిడ్నా ప్‌కు గురైన విషయం సంచలనంగా మా రింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలోని మెయిన్‌రో

సెంట్రల్‌ జైలులో ఇద్దరు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

సెంట్రల్‌ జైలులో ఇద్దరు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష

రాజమహేంద్రవరం, నవంబరు 10 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం అర్హులైన జీవిత ఖైదీ లకు క్షమాభిక్ష ప్రసాదించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో 27వ అంశంగా హాంశాఖలోని జైళ్లశాఖ చెందిన అంశాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కల్పించాల్సి ఉం



తాజా వార్తలు

మరిన్ని చదవండి