• Home » Andhra Pradesh » East Godavari

తూర్పు గోదావరి

ఆరోగ్య ప్రదాత ధన్వంతరి

ఆరోగ్య ప్రదాత ధన్వంతరి

ఆలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాతగా, దర్శనభాగ్యంతో సర్వరోగ నివారణ కలిగించే శక్తి గల స్వామిగా శ్రీధన్వంతరి స్వామిని కొలుస్తారు. శ్రీమన్నారాయణుని యేకవింశతి అవతారాల్లో పన్నెండవది ధన్వంతరి అవతారం. ఇంతటి శక్తిగల ధన్వంతరి స్వామివారికి ఉ

కార్తీకం.. రూ.కోటి ఆదాయం!

కార్తీకం.. రూ.కోటి ఆదాయం!

అన్నవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం చివరిదశకు చేరుతుండడంతో అన్న వరం సత్యదేవుడి సన్నిధి ఆదివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. సత్యదేవుడి వ్రతాల సంఖ్య 10వేలు దాటింది. సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకోగా వివిధ విభాగాల

ప్రగతి పీఠిక.. అభివృద్ధి సూచిక!

ప్రగతి పీఠిక.. అభివృద్ధి సూచిక!

విశాల సముద్ర తీరం.. పోర్టులు.. నర్సరీలు.. కొబ్బరి.. అరటి.. పామాయిల్‌.. పౌలీ్ట్ర.. గ్యాస్‌ నిక్షేపాలు.. అబ్బురపరిచే పర్యాటక అందాలు.. ఇలా ఒకటేంటి ఉమ్మడి తూ.గో. జిల్లాలో అపార వనరులు ఎన్నో.. వీటిని మరింత సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తు

జిల్లాలో రూర్బన్‌ పంచాయతీలు 31

జిల్లాలో రూర్బన్‌ పంచాయతీలు 31

జిల్లాలో ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదా యం ఉండే పంచాయతీలను రూర్బన్‌ పంచాయ తీలుగా మార్చారు. అయితే గెజిట్‌లో వీటిని ప్రక టించవలసి ఉంది. ఈ నవంబరు నెలలోనే అధికా రిక ప్రకటన రావొచ్చు. జిల్లాలో మొత్తం 299 గ్రా మ పంచాయతీలు ఉండగా, వాటిలో రాజమహేం ద్రవరం డివిజన్‌లో 20, కొవ్వూరు డివిజన్‌లో 11 పంచాయతీలను స్పెషల్‌ గ్రేడ్‌ పంచాయతీలుగా అంటే, రూర్బన్‌ పంచాయతీ

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం : జేసీ

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం : జేసీ

దివాన్‌చెరువు, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై నిత్య ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కార్తీక వనసమారాధన ఎంతో దోహదం చేస్తుందని జేసీ వై.మేఘస్వరూప్‌ అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కర వనంలో జిల్లా అట

గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలి

గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలి

గర్భిణులకు శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.శనివారం అనపర్తి ఏరి యా ఆసుపత్రి ప్రాంగణంలో పరంజ్యోతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీ మంతాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా విచ్చేసి ఆరు పీహెచ్‌సీల పరిధిలోని 50 మంది గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం

గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

తిరిగి ఇచ్చేయాలి...లేదంటే లాస్‌ అయిపోతారు

తిరిగి ఇచ్చేయాలి...లేదంటే లాస్‌ అయిపోతారు

కాకినాడ జిల్లాలో వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత ఖాతాలు 5,72,938.. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ములు అక్షరాలా రూ.83.36 కోట్లు.. వివిధ సంస్థల బ్యాంకు ఖాతాలు 10,048. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.12.60 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాలు 5,535. వాటిలో ఉన్న సొమ్ము విలువ రూ.5.26కోట్లు... ఇలా మొత్తం 5,88,521 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.101.22 కోట్లు.. సుమారు రూ. 100 కోట్లకు పైగా ధనం వివిధ బ్యాంకుల్లో మూలుగుతోంది.

ఫ్యాక్టరీ ధరలకే పాడి రైతులకు పశువుల దాణా

ఫ్యాక్టరీ ధరలకే పాడి రైతులకు పశువుల దాణా

కూటమి ప్రభుత్వంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి జిల్లా కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌కుమార్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ధాన్యం సేకరణకు అంతా సిద్ధం

ధాన్యం సేకరణకు అంతా సిద్ధం

ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి వ్యయ ప్రయాసలకోర్చి పండించిన ధాన్యం సేకరణకు జిల్లా సివిల్‌ సప్లయిస్‌శాఖ సమాయత్తమైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి