మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రా లడ్డా కీలక వివరాలు వెల్లడించారు.
మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు అగ్రనేతలు మృతి చెందారు.
ప్రజల నుంచి వచ్చిన అర్జీలను శాఖల వారీగా అధికారులకు అందజేసి సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా కృషిచేస్తామని ఎమ్మెల్యే బత్తు ల బలరామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆయ న వివిధ శాఖల అధికారులతో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
కాకినాడ సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంరఽధప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 39వ సబ్ జూనియర్, 8వ కాండేట్, 41వ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీలు కాకినాడ సూర్యకళామందిరంలో ఆదివారం ఘనం గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 250మంది
ఆలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాతగా, దర్శనభాగ్యంతో సర్వరోగ నివారణ కలిగించే శక్తి గల స్వామిగా శ్రీధన్వంతరి స్వామిని కొలుస్తారు. శ్రీమన్నారాయణుని యేకవింశతి అవతారాల్లో పన్నెండవది ధన్వంతరి అవతారం. ఇంతటి శక్తిగల ధన్వంతరి స్వామివారికి ఉ
అన్నవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం చివరిదశకు చేరుతుండడంతో అన్న వరం సత్యదేవుడి సన్నిధి ఆదివారం అశేష భక్తజనంతో పోటెత్తింది. సత్యదేవుడి వ్రతాల సంఖ్య 10వేలు దాటింది. సుమారు లక్షమంది భక్తులు స్వామిని దర్శించుకోగా వివిధ విభాగాల
విశాల సముద్ర తీరం.. పోర్టులు.. నర్సరీలు.. కొబ్బరి.. అరటి.. పామాయిల్.. పౌలీ్ట్ర.. గ్యాస్ నిక్షేపాలు.. అబ్బురపరిచే పర్యాటక అందాలు.. ఇలా ఒకటేంటి ఉమ్మడి తూ.గో. జిల్లాలో అపార వనరులు ఎన్నో.. వీటిని మరింత సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధిలో ఆకాశమంత ఎత్తు
జిల్లాలో ఏడాదికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదా యం ఉండే పంచాయతీలను రూర్బన్ పంచాయ తీలుగా మార్చారు. అయితే గెజిట్‌లో వీటిని ప్రక టించవలసి ఉంది. ఈ నవంబరు నెలలోనే అధికా రిక ప్రకటన రావొచ్చు. జిల్లాలో మొత్తం 299 గ్రా మ పంచాయతీలు ఉండగా, వాటిలో రాజమహేం ద్రవరం డివిజన్‌లో 20, కొవ్వూరు డివిజన్‌లో 11 పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా అంటే, రూర్బన్ పంచాయతీ
దివాన్‌చెరువు, నవంబరు15 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులపై నిత్య ఒత్తిడిని తగ్గించేందుకు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కార్తీక వనసమారాధన ఎంతో దోహదం చేస్తుందని జేసీ వై.మేఘస్వరూప్ అన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహాపుష్కర వనంలో జిల్లా అట
గర్భిణులకు శారీరక ఆరోగ్యంతో బాటు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.శనివారం అనపర్తి ఏరి యా ఆసుపత్రి ప్రాంగణంలో పరంజ్యోతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీ మంతాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా విచ్చేసి ఆరు పీహెచ్‌సీల పరిధిలోని 50 మంది గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు.