కియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.12 కోట్లతో పెనుకొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఒప్పందం చేసుకుంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు మీదుగా అప్ అండ్ డౌన్ సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు.
టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురవడంతో 13,800 క్యూసెక్కుల వరద వస్తోంది.
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని ఆర్.కొట్టాల గ్రామానికి చెందిన రైతు తిరుపాల్నాయుడు నాలుగు ఎకరాల్లో కర్భూజా పంటను సాగుచేశాడు.
అందరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా, ఆ ప్రక్రియను చట్టపరం చేసుకోమని చెబుతోంది ప్రభుత్వం.
హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఆదివారం నాడు ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే.
అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేను ప్రశ్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ వేధింపులకు గురిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుపై వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడి సోదరుడు ఇంద్రసేన నాయుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హిందూపురం, పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల రైతులకు సాగునీటిని మరింత మెరుగ్గా అందించేందుకు రూ.790 కోట్లతో మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ పనులను ప్రారంభించారు.