Share News

GOD: హంస వాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:46 PM

స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు.

GOD: హంస వాహనంపై బుగ్గరామలింగేశ్వరుడు

తాడిపత్రి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక బుగ్గ రామలింగేశ్వర స్వామి అల యంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్సంగా గు రువారం శివపార్వతులకు వ సంతోత్సవం నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభి షేకం, కుంకమార్చన తదితర పూజా కార్యక్ర మాలు నిర్వ హించారు. అనంతరం వసం తోత్సవం చేపట్టారు. స్వామి సాయంత్రం హంస వాహనపై దర్శనమిచ్చారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 19 , 2026 | 11:46 PM