అసెంబ్లీ వద్ద తోపులాట.. కేటీఆర్ తలకు గాయం

ABN, Publish Date - Sep 07 , 2026 | 11:47 AM

తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతికి స్వల్ప గాయమైంది. అయితే, ఆయన తలకు గాయమైందని వార్తలు వస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతికి స్వల్ప గాయమైంది. అయితే, ఆయన తలకు గాయమైందని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతల సమయంలో పోలీసులతో జరిగిన పెనుగులాటలో కేటీఆర్ చేతికి గాయాలైనట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈహెచ్‌ఎస్‌ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క

అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Sep 07 , 2026 | 12:06 PM