వారణాసిలో వైమానిక ప్రదర్శన.. ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Oct 25 , 2026 | 05:47 PM
వారణాసి నమో ఘాట్‌లో ఆదివారం వైమానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): వారణాసి నమో ఘాట్‌లో ఈరోజు (ఆదివారం) వైమానిక ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షో లో రఫెల్, సుకోయ్ వంటి 52 యుద్ధ విమానాలతో సహా 100కు పైగా విమానాలు పాల్గొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Oct 25 , 2026 | 05:50 PM