• Home » Varanasi

Varanasi

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్‌ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్‌ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.

Air India Express Flight: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కలకలం

Air India Express Flight: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కలకలం

ఎయిర్‌లైన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరింది. గాలిలో ఉండగా ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ వద్దకు వచ్చి దానిని తెరిచేందుకు ప్రయత్నించాడు.

Ganga Yamuna Flood: వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

Ganga Yamuna Flood: వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో వరదలు భారీగా సంభవించాయి. ప్రధానంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసిలో జరిగిన భారీ సభలో పాకిస్తాన్‎పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడి చేసే వారు పాతాళ లోకంలో దాక్కున్నా కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Varanasi: వారణాసిలో కెనడియన్ అరెస్ట్.. ఎందుకంటే..

Varanasi: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వ రంగం సంస్థల వద్ద భద్రతను కేంద్రం మరింత కట్టుదిట్టం చేసింది. అలాంటి వేళ.. వారణాసిలో కెనడా జాతీయులు తీవ్ర గందరగోళం సృష్టించాడు.

 PM Modi: వారణాసి ఘటనలో పోలీసులపై మోదీ సీరియస్

PM Modi: వారణాసి ఘటనలో పోలీసులపై మోదీ సీరియస్

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆరు రోజుల్లో 23 మంది యువకులు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Student: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణం చోటు చేసుకొంది. ఓ యువతిని బంధించి ఒకటి రెండు రోజుల కాదు.. వారం రోజులపాటు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. హోటళ్లు మారుస్తూ.. ఆ యువతిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా..

Ancient temples: భారతదేశంలో అతి పురాతనమైన ఐదు ఆలయాల గురించి తెలుసా..

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం క్రీ.శ. 300 సంవత్సరంలో నిర్మితమైనట్లు పురాతత్వ ఆధారాలు సూచిస్తున్నాయి. విష్ణుమూర్తి అవతారమైన వేంకటేశ్వరుడికి అంకితమైన ఈ ఆలయం ద్రావిడ స్థాపత్య శైలిలో నిర్మితమైంది. ఈ ఆలయం గురించి తొలి శాసనాలు 9వ శతాబ్దంలోని చోళుల కాలంలో లభించాయి.

Airplane: విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచే యత్నం

Airplane: విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచే యత్నం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వారణాసి వెళ్తున్న 6ఈ 6719 ఇండిగో విమానం విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ ను ఓ యువకుడు డోర్‌ తెరవడానికి యత్నించగా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విమానంలో ప్రయాణిరుల్లో ఆందోళన వ్యక్తమైంది.

Holi Celebrations: పండగ వేళ శ్మశానంలో..

Holi Celebrations: పండగ వేళ శ్మశానంలో..

Holi Celebrations: ఫాల్గుణ మాసం పౌర్ణమి ఘడియలు హోళీ పండగ జరుపుకొంటారు. ఈ పండగ వేళ.. రంగులు ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. అయితే అదే హోలీ పండగ వేళ.. బూడిదను ఒకరిపై ఒకరు జల్లుకుంటారన్న సంగతి తెలుసా. అది కూడా శ్మశానంలో కాలిన భౌతిక కాయం తాలుక బూడిదను ఈ వేడుకల్లో ఒకరిపై ఒకరు జల్లుకొంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి