ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ABN, Publish Date - Aug 01 , 2026 | 09:38 AM

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల క్లౌడ్‌బరస్ట్‌, కొండచరియలు విరిగిపడటంతో జనం విలవిలలాడుతున్నారు. సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఈ లింక్‌లో చూడండి

Updated at - Aug 01 , 2026 | 09:46 AM