• Home » Himachal Pradesh

Himachal Pradesh

రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!

రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!

ఏటా రూ. 24 లక్షల ప్యాకేజీ, కార్పొరేట్ హోదా, ఐటీ దిగ్గజ సంస్థల్లో సీనియర్ పొజిషన్.. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తరానా దారి వేరు. తన నూరేళ్ల నాటి పూర్వీకుల ఇల్లును హోమ్‌స్టేగా మలచి నెలకు రూ.5లక్షలు సంపాదిస్తోంది.

సోమరులు.. అసమర్థులు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం..

సోమరులు.. అసమర్థులు.. మండి అధికారులపై కంగన ఆగ్రహం..

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ అభివృద్ధి పనులపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో అధికారులను ఆమె గట్టిగా నిలదీశారు.

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న యువకుడిని ఓ కుటుంబం కాపాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా పెద్దఎత్తున వరదనీరు పోటెత్తడంతో ఓ బైకర్ చిక్కుకుపోయాడు. అటుగా వెళ్తున్న ఓ కుటుంబం అత్యంత సాహసోపేతంగా ఆ యువకుడిని కాపాడేందుకు ముందుకొచ్చింది.

హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సం.. భారీ వర్షాలకు 157 మంది మృతి..

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు బోల్తా.. ఎనిమిది మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. సుమోపై విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. సుమోపై విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్‌ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాంగా ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మృతి చెందారు.

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌లో కొందరు టూరిస్టుల వింతచేష్టలు వివాదానికి తెరతీశాయి. కారు టాప్‌పై కూర్చొని అర్ధనగ్నంగా ప్రయాణించిన వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!

భారత్, అఫ్గాన్ తొలి వన్డేకు పొంచి ఉన్న వాన ముప్పు!

ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

హిమాచల్‌ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి