ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ సస్పెన్షన్ వెనుక అసలు కారణం ఇదే ...!

ABN, Publish Date - Aug 29 , 2026 | 11:25 AM

ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను ఆ పార్టీ హై కమాండ్ బహిష్కరించింది. తక్షణమే పార్టీని వదలి వెళ్లాలని ఎంఐఎం అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎంఐఎం పార్టీ నుంచి ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను ఆ పార్టీ హై కమాండ్ బహిష్కరించింది. తక్షణమే పార్టీని వదలి వెళ్లాలని ఎంఐఎం అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయనను రాజీనామా చేయాలని హుకుం జారీ చేసింది.


మిర్జా రహ్మత్ బేగ్‌‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఎంఐఎం అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. ఓ మైనార్‌పై అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హ్యాడెండ్‌గా అతను పట్టుబడినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎంఐఎం హై కమాండ్ సీరియస్‌గా తీసుకుని మిర్జా రహ్మత్ బేగ్‌‌పై చర్యలకు ఉపక్రమించింది.


ఇవి కూడా చదవండి..

యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు: మంత్రి తుమ్మల

ఆ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ సీరియస్

సమగ్ర విశ్లేషణతోనే నేరాల కట్టడి: డీజీపీ సీవీ ఆనంద్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Aug 29 , 2026 | 11:48 AM