కొండా సురేఖ బర్తరఫ్

ABN, Publish Date - Sep 03 , 2026 | 03:15 PM

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన కొండా సురేఖ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ.. ఆమెను బర్తరఫ్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన కొండా సురేఖ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ.. ఆమెను బర్తరఫ్ చేసేందుకు హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆమోద ముద్ర లభించగానే సీఎం రేవంత్ రెడ్డి.. ఆమెను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ సిఫారసు లేఖను గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాకు పంపారు.

Updated at - Sep 03 , 2026 | 03:28 PM