అంతా నువ్వే చేశావ్ నాన్న..! నెట్టింట్లో వైరలవుతోన్న జోగి పంచాయితీ
ABN, Publish Date - Aug 19 , 2026 | 10:54 AM
అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడు వివాహం విషయంలో రెచ్చిపోయాడు.
ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అంతా నువ్వే చేశావ్ నాన్న.. అంతా నువ్వే చేశావ్.. ఇదేదో బొమ్మరిల్లు సినిమా డైలాగు కాదండోయ్ జోగి రమేశ్ కొడుకు వ్యవహారంలో నడుస్తున్న డైలాగ్. వైసీపీ హయాంలో జోగి రమేశ్ ఎంతగా రెచ్చిపోయాడో అంతే లెవల్లో తన కుమారుడి వివాహా విషయంలో రెచ్చిపోయాడు. తన మాటే శాసనమంటూ తన కొడుకును శాసించాడు. తప్పని పరిస్థితి, చెప్పుకోలేని స్థితిలో ఆ కుమారుడు తలవంచాడు.
వార్తలు కూడా చదవండి...
55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ
నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Aug 19 , 2026 | 10:57 AM