ఢిల్లీలో హై టెన్షన్.. కాంగ్రెస్ VS పోలీసులు
ABN, Publish Date - Oct 07 , 2026 | 05:57 PM
ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండీయా కూటమి ఎంపీలు బుధవారం ఆందోళన చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండీయా కూటమి ఎంపీలు బుధవారం ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఈసీపై తీవ్రస్థాయిలో రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Oct 07 , 2026 | 05:59 PM